తొర్రూరు: కార్మిక కార్యాలయంలో సమయపాలన పాటించని అధికారులు

తొర్రూరు డివిజన్ కేంద్రంలోని కార్మిక కార్యాలయంలో అధికారులు సమయ పాలన పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయం దాటినా కూడా కార్మిక శాఖ అధికారుల ఆచూకీ దొరకలేదు. లేబర్ కార్డు సమస్యల కొరకు కార్మికులు గంటల తరబడి నిరీక్షిస్తున్న చేసేదేమీ లేక తిరిగి వెళుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్