నలుగురు మహిళలు నిర్వాహకులకు తెలియకుండా తమ చేతివాటం ప్రదర్శించి వస్తువులు చోరీ చేశారు. సీసీ ఫుటేజ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిల్వల్లో తేడా రావడంతో మార్ట్ నిర్వాహకులు సీసీ ఫుటేజీని పరిశీలించగా వస్తువులను మహిళలు తస్కరించినట్లుగా గుర్తించిన షాప్ నిర్వాకులు. నిఘా పెట్టి చోరీ చేసిన మహిళను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
మహబూబాబాద్
కొత్తగూడ మండలంలో 144 సెక్షన్ అమలు