ములుగు: కోర్టు సముదాయానికి భూమి పూజ

ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేష్ కుమార్ వర్చువల్ గా కోర్టు సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఇవి వేణుగోపాల్, జస్టిస్ నామవరపు నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ పి వి సూర్య చంద్రకళ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్