ములుగు జిల్లా ఎస్పీ ఎదుట శనివారం లొంగిపోయిన ముగ్గురు మావోయిస్టులకు జిల్లా కార్యాలయంలో ఎస్పీ చేతుల మీదుగా రివార్డు అందజేశారు. లొంగిపోయిన వారిలో ఏసీఎం మడకం మంగ్లీ, పార్టీ సభ్యులు మరకం మల్లేష్, మడకం భీమే ఉన్నారు. ఈ సంఘటన శనివారం జరిగింది.