నెదర్లాండ్ లో మంత్రి సీతక్కకు ఘన స్వాగతం

మంత్రి సీతక్క నెదర్లాండ్స్‌లో అంతర్జాతీయ మహిళా నాయకత్వ వేదిక 'వైటల్ వాయిసెస్ గ్లోబల్ ఫెలోషిప్' సదస్సులో పాల్గొంటున్నారు. సోమవారం ఆమెకు ఘన స్వాగతం లభించింది. మహిళా సాధికారత, గ్రామీణ పేదరిక నిర్మూలనపై జరుగుతున్న చర్చల్లో ఆమె పాల్గొంటున్నారు. వివిధ దేశాల ప్రతినిధులతో సెమినార్లలో మాట్లాడుతున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలను సీతక్క స్వయంగా పోస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్