నర్సంపేట: రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ధర్నా

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డు అధ్వాన్నంగా మారి ప్రమాదకరంగా ఉందని, వర్షాకాలంలో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంసిపిఐ యు నాయకులు ఆరోపించారు. శుక్రవారం మాదన్నపేట రోడ్డులో వారు ధర్నా నిర్వహించి, వెంటనే శాశ్వత రోడ్డు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. నాయకులు రాజమౌళి, రాగసుధ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్