నర్సంపేట: విశ్రాంత ఉద్యోగుల ధర్నా పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7న హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సమస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న ధర్నా పోస్టర్లను సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆవిష్కరించారు. ఈ ధర్నాను విజయవంతం చేయాలని సంఘం నాయకులు కోరారు. కార్యక్రమంలో గండి లింగయ్య గౌడ్, కోడం ఈశ్వరమూర్తి, కూచన శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్