నర్సంపేట: విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నర్సంపేటలోని బిట్స్ లో శుక్రవారం జనవరి 12న స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని విద్యార్థులతో డ్రగ్స్ అవేర్నెస్ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ వేల్పుల రాజ్ కుమార్, బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఏఓ సురేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్