నర్సంపేట: ఒకే కాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చిన ఆవు!

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో శుక్రవారం ఒక ఆవుకు ఒకేసారి మూడు దూడలు జన్మించాయి. గోపాల మిత్ర డా. అక్బర్ పాషా తెలిపిన వివరాల ప్రకారం, కృత్రిమ గర్భధారణ (ఏఐ) ద్వారా మేలు జాతికి చెందిన ఈ దూడలు జన్మించాయి. ఈ అరుదైన సంఘటనతో రైతు సంతోషం వ్యక్తం చేశాడు.

సంబంధిత పోస్ట్