పద్మశాలి ప్రతిభా పురస్కారాలు

పద్మశాలి సమాజ అభ్యున్నతికి విశేష కృషి చేసిన వారికి రాష్ట్రస్థాయి గౌరవాలు అందజేస్తూ పద్మశాలి అఫీషియల్స్ & ప్రొఫెషనల్స్ (POPA) అసోసియేషన్ ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది. ఈ పురస్కారాల్లో వరంగల్ జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జ్ రాంపెల్లి లింగమూర్తి స్పెషల్ కేటగిరీలో ఎంపికయ్యారు. హనుమకొండ జిల్లా పరిషత్ హాల్లో ఆదివారం జరిగిన సన్మాన కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందకట్ల స్వామి చేతుల మీదుగా లింగమూర్తి పురస్కారం అందుకున్నారు.

సంబంధిత పోస్ట్