నర్సంపేట శివాలయంలో విశేష పూజలు

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శివాలయంలో బుధవారం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు శివనామస్మరణ, దీపారాధనలో పాల్గొన్నారు. దేవుడి దర్శనం కోసం అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో మారుమోగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్