బతుకమ్మ పండుగపై బ్రాహ్మణ సంఘాల కీలక ప్రకటన

తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో హనుమకొండలో బతుకమ్మ పండుగ నిర్వహణపై ఆదివారం మీడియా సమావేశం జరిగింది. బతుకమ్మ కేవలం ఆచారానికి సంబంధించిన పండుగ అని, శాస్త్రాలకు సంబంధించింది కాదని సంఘాల ప్రతినిధులు తెలిపారు. పండుగ తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 29న సోమవారం పండుగకు అన్ని ఏర్పాట్లు చేసి, ఆ రోజును సెలవు దినంగా ప్రకటించాలని గంగు ఉపేంద్ర శర్మ కోరారు.

సంబంధిత పోస్ట్