పాలకుర్తి: నేడు సోమేశ్వరాలయంలో అఖండజ్యోతి

జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీసోమేశ్వరాలయం (క్షీరగిరి క్షేత్రం)లో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం అఖండజ్యోతి దర్శనం జరుగనుంది. శబరిమలై, అరుణాచలేశ్వరలయం తర్వాత దక్షిణ భారతదేశంలో అఖండజ్యోతి వెలిగించే మూడో క్షేత్రంగా ఇది గుర్తింపు పొందింది. గిరి ప్రదక్షణ, లక్ష దీపోత్సవం, అఖండ జ్యోతికి ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్