పాలకుర్తి: రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి నిలిచిపోయింది

జనగామ జిల్లా పాలకుర్తిలో సోమవారం బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి భాగాల నవీన్ రెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 6న జరగనున్న బీజేపీ జిల్లా దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్