పాలకుర్తి మండలంలో సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లు ఇవే

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని 38 గ్రామాలకు సర్పంచ్ రిజర్వేషన్ల వివరాలను స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవో వెంకన్న శనివారం ఖరారు చేశారు. దీని ప్రకారం, 11 గ్రామాలకు ఎస్టీ, 13 గ్రామాలకు బీసీ, 6 గ్రామాలకు ఎస్సీ, 8 గ్రామాలకు జనరల్ రిజర్వేషన్లు కేటాయించారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో మండల వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్