పరకాలలో మహారుద్ర యాగం వాయిదా

నవంబర్ 2న పరకాలలో తలపెట్టిన కార్తిక మాస మహారుద్ర యాగ మహోత్సవాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసి యాగశాల కూలిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. యాగం నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని, భక్తులకు అతిత్వరలో తేదీని తెలియజేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్