యువతిని బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి అరెస్టు

ఆత్మకూరు మండలం అక్కెంపేట గ్రామానికి చెందిన కక్కేర్ల అనిల్ కుమార్, దామెర గ్రామానికి చెందిన ఓ యువతిని ఆన్లైన్లో పరిచయం చేసుకున్నాడు. యువతి ఫోటోలను ఆన్లైన్ ద్వారా తీసుకుని, డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు. యువతి రూ. 50 వేలు ఆన్లైన్ ద్వారా పంపించినా, ఇంకా డబ్బులు కావాలని, లేకపోతే సోషల్ మీడియాలో ఫోటోలు పెడతానని బెదిరించాడు. విసిగిపోయిన యువతి ఫిర్యాదు మేరకు పరకాల రూరల్ సీఐ రంజిత్ రావు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్