స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ చిలుపూర్ మండలం కొండాపూర్ గ్రామ శివారులో హత్యకు గురైన ముత్యాల సురేష్ మృతదేహంతో రోడ్డుపై బంధువులు, కుటుంబ సభ్యులు బైఠాయించి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. పోలీసులకు సహాయం చేసినందుకే ఈ హత్య జరిగినట్లు బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.