పెద్దమ్మతల్లి దేవాలయ 5వ వార్షిక మహోత్సవానికి హాజరైన ఎంపీ

హసన్‌పర్తిలోని పెద్దమ్మతల్లి దేవాలయంలో 5వ వార్షికోత్సవోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ పెద్దమ్మతల్లి సమేత పెద్దిరాజు స్వామి వార్ల కళ్యాణ మహోత్సవంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఎంపీకి దేవస్థాన కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ఆమె పెద్దమ్మతల్లి వద్ద ప్రత్యేక పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్