కరెంట్ షాక్ కొట్టి యువకునికి తీవ్ర గాయాలు

శనివారం చిల్పూర్ మండలం గిర్నీ తండా శివారులో వ్యవసాయ బావి వద్ద కరెంట్ షాక్ తో తీగల తండాకి చెందిన బాదావత్ గణేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్