మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ అయుబ్ తీవ్రంగా ఖండించారు. వరంగల్ నగరంలో మీడియా సమావేశంలో కేటీఆర్ పై ధ్వజమెత్తుతూ, రైతుల సమస్యలను పట్టించుకోకుండా అధికారం చేపట్టారని విమర్శించడం సరికాదని అన్నారు. కేటీఆర్ తీరును ఖండిస్తూ, రేవంత్ రెడ్డిని విమర్శిస్తే బట్టలిప్పి కొడతామని హెచ్చరించారు.