వరద బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా

వరంగల్ లోతట్టు ప్రాంతాలను సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వరద బాధితులు, స్థానిక ఎమ్మెల్యేల నుండి వివరాలు సేకరించారు. భవిష్యత్తులో ఇలాంటి వరదలు రాకుండా చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి పనులకు ముందడుగు వేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్