కార్తీక పౌర్ణమి: హనుమకొండలో లక్ష దీపోత్సవం ఘనంగా నిర్వహణ

హనుమకొండ 56.వ డివిజన్ స్నేహ నగర్ లోని శ్రీ నాగరాజుశ్వర దేవాలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం రుద్రేశ్వరుడికి అభిషేకాలు, సామూహిక రుద్రాభిషేకాలు జరిగాయి. సాయంత్రం లక్ష దీపోత్సవం నిర్వహించగా, మహిళలు ఆలయం చుట్టూ శివలింగం, ఓంకారం, స్వస్తిక్ ఆకారాల్లో దీపాలు వెలిగించారు. అనంతరం భక్తులకు అన్నదానం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్