బైక్ ఢీకొని సుధాకర్ మృతి స్థానికుల ధర్నా

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలో లేబర్ కాలనీ వైపు ఉన్న పైపుల వద్ద రోడ్డు దాటుతున్న సుధాకర్ అనే వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు పైపులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. దీనితో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. మిల్స్ కాలనీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్