తండ్రిని మించిన తనయుడు

వరంగల్ నగరంలో మెంత తుఫాను కారణంగా ఎన్టీఆర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ గందె కల్పన, నవీన్ ల తనయుడు ధృవాన్ష్, తన తండ్రి ఇచ్చిన పాకెట్ మనీని దాచుకొని, ముంపు ప్రాంతాలకు గురైన వారికి నిత్యవసర సరుకులు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. తండ్రి ఇచ్చిన డబ్బులను వృధా చేయకుండా ఒక్కొక్క రూపాయిగా దాచుకొని ముంపు బాధితులకు ఆసరాగా నిలిచిన ధృవాన్ష్ ను స్థానిక ప్రజలు అభినందించారు. తండ్రి బాటలో నడుస్తున్నాడని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్