ఎమ్మెల్యే లకు చీర గాజులు పంపిస్తా

వరంగల్ నగర పరిధిలో గెలుపొందిన నలుగురు స్థానిక ఎమ్మెల్యేలకు పరిపాలన చేయడం రావడం లేదని, వారికి చేతకాకపోతే తమ ట్రాన్స్ జెండర్ లలో చేర్చుకుంటామని ట్రాన్స్ జెండర్ పుష్పిత లయ తెలిపారు. మొన్న వచ్చిన వరదలకు స్థానిక నాయకులు ఎవరు ఆదుకోలేదని, ఒక ఎమ్మెల్యే తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యేలకు చీర, గాజులు, పసుపు, కుంకుమలు పంపిస్తామని ఆమె మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్