నయిమ్ నగర్ నాలా ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

మొంథా తుఫాన్ కారణంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని నాయిమ్ నగర్ నాలా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆ ప్రాంతాన్ని సందర్శించి, నాలా పరివాహక ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన, గతంలో భారీ వర్షాల వల్ల జరిగిన సంఘటనలు ఈసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్