మాజీ ఎమ్మెల్సీ భర్త పుల్ల భాస్కర్ ని నెట్టివేసిన ఎమ్మెల్యే

వరంగల్ పోతన నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ భర్త పుల్ల భాస్కర్ ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నెట్టివేయడం వివాదాస్పదమైంది. ఒక సీనియర్ నాయకుడిని, స్థానికుడిని ఇలా నెట్టివేయడాన్ని అక్కడున్న మహిళలు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

సంబంధిత పోస్ట్