రాబిన్ హుడ్ ఆర్మీ: పిల్లలకు బిస్కెట్లు, పండ్లు పంపిణీ

నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాబిన్ హుడ్ ఆర్మీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పిల్లలకు బిస్కెట్లు, పండ్లు పంచారు. సమాజ సేవలో భాగంగా వారానికి ఒకరోజు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంస్థ సభ్యులు రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని రాబిన్ హుడ్ ఆర్మీ సేవాభావాన్ని ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్