వరద నష్టంపై కాలనీల్లో పూర్తయిన సర్వే

మొంథా తుఫాన్ కారణంగా హనుమకొండలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో, నష్టాన్ని అంచనా వేయడానికి చేపట్టిన సర్వే మూడో రోజు కూడా కొనసాగింది. హనుమకొండ, కాజీపేట పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వే బృందాలు ఇంటింటికీ వెళ్లి, పాక్షికంగా లేదా పూర్తిగా ఇళ్లు కోల్పోయిన వారి వివరాలను, అలాగే ఇంట్లోని వస్తువులు, వాహనాలకు జరిగిన నష్టాన్ని ఆన్లైన్ యాప్లో నమోదు చేశాయి.

సంబంధిత పోస్ట్