భయం గుప్పిట్లో వరంగల్ హనుమకొండ

మొంథా తుఫాన్ కారణంగా హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో గత వారం కురిసిన భారీ వర్షాలకు 110 కాలనీలు జలమయం అయ్యాయి. దాదాపు 6,465 ఇళ్లకు పాక్షికంగా నష్టం వాటిల్లిందని సర్వే అధికారులు తెలిపారు. వరద నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కాలనీలు, తాజా వర్షంతో మరోసారి ముంపునకు గురవుతాయా అని వరంగల్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్