వరంగల్: రానున్న 4-5 గంటల్లో అతి భారీ వర్షాలు

హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రానున్న 4-5 గంటల్లో హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఈ మేరకు రెడ్ అలెర్ట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుండి ఉదయం వరకు వర్షం రావచ్చని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు రావొద్దని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్