వరంగల్ జెడ్పీ ఛైర్మన్ పదవికి ఖానాపురం, నర్సంపేట మండలాల్లో గెలిచే ZPTCలకే వచ్చే అవకాశం ఉన్నాయి. వరంగల్ ZP ఛైర్మన్ పదవిని ST జనరలు కేటాయించారు. WGL జిల్లాలో 11 ZPTCలు ఉన్నాయి. ఖానాపురం STజనరల్, నర్సంపేట ST మహిళకు కేటాయించారు. ప్రత్యక్షంగా ఇక్కడి నుంచే ZP ఛైర్మన్ గిరికి వెళ్లనున్నారు. ఇక పరోక్షంగా దుగ్గొండి (జనరల్), చెన్నారావుపేట (జనరల్-మహిళ) నుంచి ఎస్టీలు గెలిస్తే వారికీ అవకాశం ఉంటుంది