మడికొండలో బతుకమ్మ సంబరాలు

హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని అయోధ్య పురం రోడ్డు టిఎన్జీవోస్ కాలనీలో శనివారం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మను పేర్చడంలో గంగారపు త్రివేణి, బాదావత్ లక్ష్మి, వద్దు లక్ష్మి ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. కాలనీ అధ్యక్షుడు లింగాల సూరిబాబు, శ్రీనివాస్ గౌడ్, బాధావత్ రాము, రామ్ చందర్, సందీప్, నారాయణరెడ్డి, అరుణ, త్రివేణి ఆధ్వర్యంలో ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్