వర్షంలో పత్తి బస్తాలు.. నష్టపోతున్న రైతులు

నాలుగు రోజుల క్రితమే వాతావరణ శాఖ వరుణుడు మళ్లీ విరజిమ్మనున్నట్లు హెచ్చరించినా, వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డు అధికారులు రైతులకు తాటిపత్రిల్లు సమయానికి ఇవ్వకపోవడంతో పత్తి బస్తాలు వర్షానికి తడిసి పోతున్నాయి. అధికారులు పరిస్థితిని గమనించి ముందుగానే సరిపడ తాటిపత్రిల్లు ఏర్పాటు చేసి ఉంటే ఈ నష్టం తప్పేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్