పర్వతగిరి లో గంజాయి పట్టివేత

పర్వతగిరి మండలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని, ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. మూడుచక్రం తండాకు వెళ్లు దారిలో చిన్నగుట్ట వద్దకు చేరుకోగానే అనుమానస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులైన అక్కల నితిన్, మున్జంపెల్లి కార్తిక్ అను ఇద్దరు వ్యక్తుల వద్ద తనిఖీ చేయగా వారి వద్ద నుంచి రూ. 20950, 838 గ్రాముల గంజాయి స్వాధీన పరుచుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్