మొంథా తుఫాను బీభత్సం... ఉధృతంగా ప్రవహిస్తున్న ఆకేరు వాగు

బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుఫాను తీవ్రతరం అయింది. గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గత రాత్రి ఆకెరుపై ఉన్న పాత బ్రిడ్జి మీదుగా వరద నీరు ప్రవహించింది. ఈ రోజు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలా జరిగితే వాగు మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్