వరంగల్ పర్వతగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి విద్యార్థిని శివానిపై పాము కరిచిందనే ఆరోపణలు వచ్చాయి. గత మూడు నెలల క్రితం, పరిసరాల శుభ్రతలో భాగంగా పిచ్చి మొక్కలు తొలగిస్తున్నప్పుడు శివాని కాలుపై నుండి పాము వెళ్లడంతో, ఆమెకు కరిచిందని విద్యార్థిని చెప్పగా, టీచర్లు ఆమె మాటలను పట్టించుకోకుండా కాలు మీది నుండి వెళ్లిందని వాగ్వాదానికి దిగి, ఆమెను వెళ్లగొట్టారని సమాచారం. ఈ ఘటనపై విచారణ జరగాలని కోరుతున్నారు.