చైనాలో నిశ్చితార్థం తర్వాత జరిగిన ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌లో పెళ్లికొడుకు అమ్మాయిని హగ్ చేసుకోవడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. అమ్మాయి హగ్ కోసం రూ. 3.73 లక్షల పరిహారం కూడా డిమాండ్ చేసింది. పైగా నిశ్చితార్థంలో అమ్మాయికి ఇచ్చిన రూ. 25లక్షలలో ఈ డబ్బును కట్ చేసుకొని మిగిలినది అబ్బాయికి ఇచ్చేసింది. నగదులో కటింగ్ ఎందుకని అడిగితే హగ్ చేసుకున్నందుకు అని చెప్పిందట. మొత్తానికి పెళ్లిళ్ల పేరయ్యతో పాటు, పెళ్లి కొడుకు ఫ్యామిలీ బాధపడ్డారు. చివరికి ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.