పది నెలల సుదీర్ఘ విరామం తర్వాత సొంతగడ్డపై టీమ్ ఇండియా టెస్టు మ్యాచ్ ఆడుతుంది. అహ్మదాబాద్ లో గురువారం నుంచి జరిగే మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బౌలింగ్ చేయనుంది. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), ద్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్త్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తో ఒరిలోకి దిగింది.