బీరు తాగితే వచ్చే నష్టాలు ఇవే?

బీరు తాగడం వల్ల కాలేయ వ్యాధులు, క్యాన్సర్లు, అధిక బరువు, జీర్ణ సమస్యలు, సంతానలేమి, నిద్రలేమి వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వీటితో పాటు గుండె ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది. అధికంగా బీరు తాగడం వల్ల కాలేయం దెబ్బతినడంతో పాటు, శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయానికి దారితీస్తుంది. బీరులో అధిక కేలరీలు ఉంటాయి. రోజూ బీరు తాగడం వల్ల బరువు పెరిగి, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్