చంద్రగ్రహణం తర్వాత ఏం చేయాలంటే?

చంద్ర గ్రహణం ముగిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే ఇంటిని శుభ్రంగా చేసుకుని, వస్తువులపై పవిత్ర నదుల జలాలను చల్లి శుద్ధి చేయాలని పండితులు సూచిస్తున్నారు. గ్రహణ సమయంలో మిగిలిన ఆహారాన్ని పడవేసి, తల స్నానం చేయడం శ్రేయస్కరమని పేర్కొంటున్నారు. అంతేకాకుండా, పేదలకు దుస్తులు, ఆహారం, పాలు, బియ్యం, చక్కెర వంటి వాటిని దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. ఇప్పటికే ప్రారంభమైన చంద్ర గ్రహణం అర్ధరాత్రి 2:25 తర్వాత ముగియనుంది.

సంబంధిత పోస్ట్