ఉత్తరం వైపు తలపెట్టి ఎందుకు నిద్రించకూడదు?

వాస్తు శాస్త్రం.. మనిషి దేహం ఒక సూక్ష్మ అయస్కాంతం వంటిదని చెబుతుంది. భూమికి ఉత్తర, దక్షిణ ధ్రువాలు అయస్కాంత క్షేత్రాలుగా ఉన్నట్టుగానే, మనిషి శరీరంలో తలను ఉత్తర, కాళ్లను దక్షిణ అయస్కాంత ధ్రువాలుగా వాస్తు పరిగణిస్తుంది. ఈ కారణంగానే ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించకూడదని చెబుతుంది. ఎందుకంటే ఇలా నిద్రించడం వల్ల రెండు ఉత్తర ధ్రువాలను ఎదురెదురుగా ఉంచినట్టు అవుతుందట. దీనివల్ల తలలో, ఇంకా శరీరంలో పలు రకాల అసౌకర్యాలు కలుగుతాయట.

సంబంధిత పోస్ట్