గదిలో మరొక స్త్రీతో ఉండగా భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య(వీడియో)

తన భర్త మరో మహిళతో రాసలీలు సాగిస్తుండగా భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. బంధువులతో వచ్చిన భార్య తన భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం ఇద్దరినీ నిలదీసింది. అయితే సదరు మహిళ భర్త బుకాయించే ప్రయత్నం చేయగా, అతని ప్రియురాలు ఆమెతో వాగ్వాదానికి దిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్