బంగారం, వెండి ధరలు.. ఈ వారమూ పెరుగుతాయా?

గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. ఆదివారం బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,650గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,25,080గా ఉంది. కేజీ వెండి ధర రూ.1,90,000 పలుకుతోంది. ఈ వారం బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

సంబంధిత పోస్ట్