విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో జోక్యం చేసుకోం: స్టాలిన్

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. అయితే విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో తమ పార్టీ జోక్యం ఉండదని డీఎంకే చీఫ్ ఎంకే.స్టాలిన్ ప్రకటించారు. AIADMKతో పొత్తు ప్రచారం నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. కొత్త ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించకుండా, రాబోయే 6 నెలల్లో వారు ఏం చేస్తారో చూస్తామని అన్నారు. ఇక తమ పాలనలో అందించిన సంక్షేమ పథకాలను కొత్త ప్రభుత్వం కూడా  కొనసాగించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్