టికెట్ లేకుండా రైలు ఎక్కిన మహిళ.. టీసీతోనే వాగ్వాదం (వీడియో)

ఏసీ కోచ్‌లో టికెట్ లేకుండా ప్రయాణించిన మహిళ టీసీతో వాగ్వాదానికి దిగింది. టికెట్ చూపాలని అడగగా, తాను టికెట్ తీసుకోలేదని చెప్పింది. టీసీ జనరల్ క్లాస్‌కు వెళ్లమన్నా మహిళ అంగీకరించలేదు. బదులుగా టీసీని దుర్భాషలాడుతూ "నన్ను వేధిస్తున్నారు" అంటూ గొడవకు దిగింది. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్