వాట్సాప్‌కు అశ్లీల ఫొటోలు.. ఉరేసుకున్న మహిళ!

యూపీలోని అగ్రాలో తాజ్‌గంజ్‌లో విషాదం చోటు చేసుకుంది. తన వాట్సాప్‌కు అశ్లీల చిత్రాలు రావడంతో ఒత్తిడికి లోనైన వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తాజ్ మహల్ సమీపంలో వెండి చేతి పనుల వ్యాపారం చేసే స్థానికుడి భార్య మొబైల్ వాట్సాప్‌కు అసభ్యకర ఫొటోలు పంపారు కొందరు బంధువులు. దీంతో తట్టుకోలేక ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్