రైలులో సీటు కోసం ప్రయాణీకుడిపై పెప్పర్ స్ప్రే చల్లిన మహిళ (వీడియో)

కోల్‌కతాలోని లోకల్ రైలులో సీటు కోసం గొడవ పడిన ఓ మహిళ పెప్పర్ స్ప్రే వాడిన ఘటన కలకలం రేపుతోంది. "ఆకుపచ్చ కుర్తీ ధరించిన యువతి, సీటులో కూర్చున్న తోటి ప్రయాణీకురాలిపై స్ప్రే చేయగా, పక్కన వారు అడ్డుకున్నారు. దీంతో ఆమె  కోచ్‌ మొత్తం స్ప్రై చేసింది. దీంతో భోగీలోనిని వారితో పాటు ఇద్దరు పిల్లలు కూడా అనారోగ్యంతో బాధపడ్డారు" అని అమృతా జిలిక్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. చివరికి రైల్వే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో వైరల్‌గా కావడంతో 5 లక్షల వ్యూస్ వచ్చాయి.

సంబంధిత పోస్ట్