ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఒక మహిళ ర్యాపిడో రైడ్ పూర్తయిన తర్వాత డబ్బులు అడిగిన డ్రైవర్‌పై కళ్లలో కారం పొడి చల్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు మహిళల సాధికారతపై, చట్టాల దుర్వినియోగంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. పురుషుల హక్కుల వాదనకు ఇది దారితీస్తుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.